మార్కెట్ యార్డ్‌ల అభివృద్ధి కోసం పలు తీర్మానాలు

మార్కెట్ యార్డ్‌ల అభివృద్ధి కోసం పలు తీర్మానాలు

నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు శనివారం సమావేశమయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లు పలు తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. అందరి ఆమోదయోగ్యం మేరకు సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాలను వారు ఆమోదించారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి తమ లక్ష్యమని వారు అన్నారు.