సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ASF: గుండి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ జబరి రవీందర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సహకారంతో చేపడుతున్న ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డు పనులు చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు.