బొగ్గు లోడింగ్ పనితీరును పరిశీలించిన CVO

BDK: మణుగూరు ఓ పెన్కాస్ట్-3 గని మరియు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (CHP)ను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న విస్తృతంగా పరిశీలించారు. గని కార్యకలాపాలు, భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, బొగ్గు ఉత్పత్తి మరియు లోడింగ్ పనితీరు వంటి పలు అంశాలను సమగ్రంగా సమీక్షించారు. వారితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, IRMS పాల్గొన్నారు.