VIDEO: అకాల వర్షానికి తడిసిన ధాన్యం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలకు మార్కెట్ యార్డులో ఎండబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.