బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
E.G: అనపర్తిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రంగంపేట ఎక్సైజ్ సీఐ సుధా మంగళవారం తెలిపారు. తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి అనపర్తిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.