ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గిద్దలూరు మండలంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
➢ పమిడిపాడులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
➢ బేస్తవారిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో వాణిశ్రీ
➢ ఒంగోలులో 300 ఆటోలకు డిజిటలైజేషన్ స్టిక్కర్లు ఆవిష్కరించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు