లక్ష్యాల సాదనలో నిర్లక్ష్యాన్ని సహించను: కలెక్టర్

లక్ష్యాల సాదనలో నిర్లక్ష్యాన్ని సహించను: కలెక్టర్

NTR: జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని అన్నారు.