భూకబ్జా అంశంలో కీలక పరిణామం
AP: అనంతపురం జిల్లా పాపంపేట భూకబ్జా అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వారసులమని చెప్పుకుంటున్న వెంకటకిరణ్‌పై కేసు నమోదైంది. వీఆర్వో రఘు సంతకంతో నకిలీపత్రాలు సృష్టించారని పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆర్డీవో కేశవ నాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.