బీజేపీ నాయకుల అరెస్టు

బీజేపీ నాయకుల అరెస్టు

NGKL: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ పూర్తిగా విఫలం కావడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజా స్వామీకమని అమ్రాబాద్ మండలం బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. మండలంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో అస్తవ్యస్తంగా మారిందని వెల్లడించారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.