VIDEO: శివనామ స్మరణతో మారుమోగిన నిత్య పూజేశ్వరకోన

VIDEO: శివనామ స్మరణతో మారుమోగిన నిత్య పూజేశ్వరకోన

KDP: సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామం లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజయ్య స్వామి కోన శివనామస్మరణతో మారుమోగింది. సోమవారం నిత్య పూజయ్య స్వామికి జలాభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం పలు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు నీటి జలాశయంలో కాలినడకన నడుచుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ స్వామి దర్శనం కోసం బయలుదేరారు.