పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.