నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

NLR: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో వర్ష సూచన జారీ చేశారు. ఇందుకూరుపేట, కొత్తూరులో ఆకాశం మేఘావృతమైంది. కృష్ణపట్నం పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.