VIDEO: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

VIDEO: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

HNK: ఓఆర్ఆర్ పై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. హసన్ పర్తి మండలం వంగపహాడ్‌తో సహా పలు గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఇసుక లారీలు అతివేగంగా, నిర్లక్ష్యంగా వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పలువురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని వివరించారు. ఈ నివారణకు సభలో విజ్ఞప్తి చేశారు.