'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

VKB: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోస పోకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.