ట్రాక్టర్ బోల్తా పడి మైనర్ బాలుడు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి మైనర్ బాలుడు మృతి

MHBD: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం పోలేపల్లి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ కుమారుడు రామచరణ్ (17) ధాన్యం లోడ్ తీసుకొని ఇంటికి వస్తుండగా బాలుడు తండ్రి విశ్వనాథ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో ట్రాలీలో ఉన్న బాలుడు మృతి చెందాడు.