నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: తర్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మారెడ్డిపల్లి, తాడి వారి పల్లి, గొల్లపల్లి, నాగేళ్లముడిపి, రోలు రోలుగుంపాడు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయ కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించవలసిందిగా కోరారు.