VIDEO: సురక్షితప్రాంతలకు తరలించిన పోలీసులు

VIDEO: సురక్షితప్రాంతలకు తరలించిన పోలీసులు

HNK: భీమదేవరపల్లి మండలంలో భారీ వర్షానికి బుధవారం కొత్తకొండ నుంచి మల్లారం మధ్య రోడ్డు వరద నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రసూల్ పల్లి, కట్కూరు గ్రామాల విద్యార్థులు, ప్రయాణికులు కొత్తకొండలో ఆగిపోవాల్సి వచ్చింది. ముల్కనూర్ పోలీసులు అక్కడికి చేరుకొని మోడల్ స్కూల్ వసతి గృహానికి విద్యార్థులను, ప్రయాణికులను దేవాలయ వసతి కల్పించారు.