VIDEO: నరసన్నపేటలో వాటర్ ట్యాంకులు క్లోరినేషన్

VIDEO: నరసన్నపేటలో వాటర్ ట్యాంకులు క్లోరినేషన్

SKLM: నరసన్నపేటలోని ఉన్న పలు వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయడం జరిగిందని సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు తెలిపారు. గురువారం పంచాయితీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈవో పీ ద్రాక్షాయిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. పరిశుభ్రమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.