పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలం ధర్మాజీ గూడెంలో సోమవారం నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపి ప్రయాణికులకు కావలసిన రోడ్డు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులతో సమానంగా అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వగలుతున్నామన్నారు.