VIDEO: MRO కార్యాలయం వద్ద హెచ్చరిక బోర్డు

VIDEO: MRO కార్యాలయం వద్ద హెచ్చరిక బోర్డు

SRD: సిర్గాపూర్ MRO కార్యాలయం వద్ద భూముల కొనుగోలుదారుకు హెచ్చరిస్తూ పోలీసులు శనివారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై-2 నారాయణ మాట్లాడుతూ.. కొందరు దళారులు అక్రమాలకు పాల్పడి పట్టా పుస్తకాలపై ఫోటోలు మార్పిడీలు చేస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. కొనేముందు ఆలోచించి జాగ్రత్త వహించాలన్నారు.