ప్రజావాణికి 48 ఫిర్యాదులు అందాయి: కలెక్టర్

ప్రజావాణికి 48 ఫిర్యాదులు అందాయి: కలెక్టర్

RR: ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయన్నారు. వారు మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని సూచించారు.