ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు: మంత్రి

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో శ్రీ మహా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, వరాల కనకదుర్గ అమ్మవారి సువర్ణయంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.