సీఎం సహాయనిధి అందజేసిన మాజీ ఎమ్మెల్యే

SRD: శంకరంపేట్ మండలం సంగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన రవీందర్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.16,500 చెక్కును లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజశారు. ఇందులో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ రైతుబంధు సురేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, సీనియర్ నాయకులు సిద్ధ మాణిక్ రెడ్డి ఉన్నారు.