రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: AIKMS

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: AIKMS

BDK: ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలం తహసీల్దార్‌కు AIKMS నాయకులు ఇవాళ వినతిపత్రం అందజేశారు. జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.