విద్యుత్ అధికారుల ప్రజా బాట
JGL: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకే 'ప్రజాబాట' కార్యక్రమం నిర్వహిస్తున్నామని రామన్నపేట AE శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గొర్రెగుండంలో 'ప్రజాబాట' నిర్వహించారు. ట్రాన్స్ ఫార్మర్లను పరిశీలించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మోటార్లకు కెపాసిటర్లు బిగించినట్లయితే మోటార్ మన్నిక ఎక్కువ వస్తుందని మల్యాల ADE మహేందర్ అన్నారు.