VIDEO: ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాల్ రైటింగ్ తొలగింపు

VIDEO: ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాల్ రైటింగ్ తొలగింపు

WGL: దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లో ఉండడంతో, గ్రామంలో రోడ్ల పక్కన ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాల్ రైటింగ్, పెయింటింగ్‌లు తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి రఘుపతి ఆధ్వర్యంలో గ్రామ సిబ్బంది వాల్ పెయింటింగ్‌లపై కొత్త పెయింట్ వేయించినట్లు తెలిపారు.