'చెత్తాచెదారం వెయ్యకుండా చర్యలు తీసుకోవాలి'
PLD: నరసరావుపేట పట్టణ పరిధిలో చిలకలూరిపేట-వినుకొండ వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సంపద సృష్టి కేంద్రానికి అధికారులు గురువారం తరలించారు. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.