ఉద్యమకారులు వినూత్నంగా నిరసన కార్యక్రమం

ఉద్యమకారులు వినూత్నంగా నిరసన కార్యక్రమం

KMR: తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.