VIDEO: సీడ్ యాక్సిస్ రోడ్డుపై విపరీతంగా పెరిగిన పిచ్చి చెట్లు

VIDEO: సీడ్ యాక్సిస్ రోడ్డుపై విపరీతంగా పెరిగిన పిచ్చి చెట్లు

GNTR: రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రహదారికి మధ్యలోని డివైడర్ల వద్ద పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రాయపూడి నుంచి దొండపాడు శివారు వరకు భారీగా పెరిగాయని సోమవారం స్థానికులు చెబుతున్నారు. పెరిగిన పిచ్చి చెట్లలో విష సర్పాలు ఉంటున్నాయని, రోడ్డు క్రాస్ అయ్యే సమయంలో ఎదురు వచ్చి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.