ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్సై జయలక్ష్మీ
☞ పారిశ్రామిక వేత్తలు వస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు 
☞ తాడేపల్లిగూడెంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు
☞ లింగపాలెం నూతన విద్యాశాఖ అధికారిగా వెంకట దుర్గారావు