లేడీ అఘోరీకి కౌన్సెలింగ్

లేడీ అఘోరీకి కౌన్సెలింగ్

GNTR: గుంటూరు పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన అనిల్ బెహరా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారని రాజేశ్ నాథ్ అనే వ్యక్తి అనిల్ బెహరాకు బినామీగా వ్యవహరిస్తున్నారని లేడీ అఘోరి తెలిపింది. దీంతో నల్లపాడు పోలీసులు ఆ అఘోరికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పంపించివేశారు.