'రాయచోటిని వ్యతిరేకించడం లేదు'
అన్నమయ్య: కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా TDP గుర్తిస్తుందని పీలేరు MLA కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. నగిరిపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో TDP బలోపేతానికి కృషి చేయాలి. రాయచోటిని ఎవరూ వ్యతిరేకించడం లేదు.మదనపల్లె ప్రజల కోరికమేరకు జిల్లా ప్రకటించారు. అన్నమయ్య జిల్లాను చిన్నదే చేయాలన్న ఉద్దేశం లేదు అని MLA స్పష్టం చేశారు.