ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

AKP: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని AISF జిల్లా అధ్యక్షుడు బాబ్జి కోరారు. సోమవారం అనకాపల్లి జిల్లా DRO సత్యనారాయణరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారు.