పెద్దేముల్ ఎంపీడీవో ఈయనే!

పెద్దేముల్ ఎంపీడీవో ఈయనే!

VKB: పెద్దేముల్ ఎంపీడీవోగా తిరుమల స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తానని తెలిపారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.