ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని నిరసన

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని నిరసన

VSP: ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసి బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న ప్రభుత్వం అవసరమైనన్ని బస్సులు సమకూర్చకపోవడం వల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.