సర్పంచ్‌లు బాధ్యతతో పని చేయాలి: MLA

సర్పంచ్‌లు బాధ్యతతో పని చేయాలి: MLA

MBNR: గ్రామాల అభివృద్ధికి తాను పూర్తి సహకారం అందిస్తానని, సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. నూతనంగా ఎన్నికైనా గాజులపేట సర్పంచ్ పద్మ శేఖర్, ఇప్పలపల్లి సర్పంచ్ ఆశమ్మ, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను శనివారం ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.