బెంబేలెత్తుతున్న వానర సైన్యం

బెంబేలెత్తుతున్న వానర సైన్యం

NRML: నిర్మల్ పట్టణంలో కోతుల బెడద నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా గుంపులుగా రోడ్లపై సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.