VIDEO: 'దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కృషి చేయాలి'
SRPT: దేశంలో ఐకమత్యాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.