వివాహానికి హాజరైన మాజీ సీఎం కేసీఆర్

వివాహానికి హాజరైన మాజీ సీఎం కేసీఆర్

SDPT: మర్కూక్ మండలం ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్యల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి కేసీఆర్, శోభమ్మ దంపతులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న దంప‌తుల‌ను కేసీఆర్ దంప‌తులు ఆశీర్వ‌దించారు. వివాహ వేడుక‌కు హాజ‌రైన కేసీఆర్‌కు వెంక‌ట‌య్య యాద‌వ్ కుటుంబం ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.