'ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలి'

SRPT: తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న అనేక సంస్థలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలన్నారు.