చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చేయండి!
నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రజలు ఆయిల్ ఫుడ్‌లను అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకు దారి తీస్తుంది. అయితే, దీనిని తగ్గించడానికి ఉదయాన్నే సోంపు, ధనియాలు, మెంతులు, జిలకర పొడి కలిపిన నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పొడులు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.