VIDEO: బాలుడి మృతిపై బంధువుల ఆందోళన
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్తీక్ అనే నాలుగు నెలల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని బందువులు ఆరోపించారు. గురువారం ఆసుపత్రి ముందు రోడ్ పై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు.