మజ్జిగ చలివెంద్రం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు

మజ్జిగ చలివెంద్రం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు

PPM: సీతానగరం మండలం చెల్లంనాయుడు వలస గ్రామంలో గురువారం మజ్జిగ చలివెంద్రం ఏర్పాటు చేశారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని గ్రామ నాయకులు పారినాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గౌరీశ్వరి పాల్గొని ఉపాధి హామీ వేతన దారులకు మజ్జిగ పంపిణీ చేశారు.