'ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్య శాఖ ద్వారా ఉచిత చేపల పంపిణిని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.