HNK, WGL జిల్లాలో SA పరీక్షలు వాయిదా

HNK, WGL జిల్లాలో SA పరీక్షలు వాయిదా

WGL: వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పాఠశాలల్లో SA పరీక్షలను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేశారు. గురు, శుక్ర, శని వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలు ప్రతికూల పరిస్థితుల కారణంగా రద్దయ్యాయి. కొత్త తేదీలు శనివారం ప్రకటిస్తామని వరంగల్ డీఈవో రంగయ్య ఇవాళ తెలిపారు. హనుమకొండలో సోమ, మంగళ, బుధవారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో వాసంతి ప్రకటించారు.