రెండోరోజు ముగిసిన ఎమ్మెల్సీ భార్య విచారణ

రెండోరోజు ముగిసిన ఎమ్మెల్సీ భార్య విచారణ

AP: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ రెండోరోజు విచారణ ముగిసింది. సిట్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆమెను సుదీర్ఘంగా విచారించి, కీలక సమాచారాన్ని సేకరించారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ విచారణలో కేసు సంబంధిత అంశాలపై అధికారులు ఆరా తీశారు.