సామూహిక లక్ష తులసి పూజ

సామూహిక లక్ష తులసి పూజ

TPT: గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లుకు విశేషాలంకరణ ఏర్పాటుచేసి సామూహిక లక్ష తులసి పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాబోలు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.