గ‌రీబ్‌ర‌థ్‌లో ల్యాప్‌టాప్‌ల చోరీ

గ‌రీబ్‌ర‌థ్‌లో ల్యాప్‌టాప్‌ల చోరీ

VSP: గరీబ్ రథ్ రైలులో ప్రయాణిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు చోరీకి గురయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం హైదరాబాద్ నుంచి విశాఖకు వస్తున్న వీరి ల్యాప్‌టాప్‌లు, శుక్ర‌వారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రైలు నడుస్తుండగానే చోరీకి గురైనట్లు బాధితులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.