VIDEO: ఘనంగా ఈస్టర్ వేడుకల సంబరాలు
SRD: సిర్గాపూర్ మండలం చీమలపాడ్ గ్రామంలో ఆదివారం రాత్రి క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రార్థన మందిరం నుంచి పురవీధుల గుండా క్రైస్తవులు ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సౌండ్ మ్యూజిక్ మధ్య చిన్నలు, యువకులు, పెద్దలు ఆనందోత్సవాలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.