'గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను పరిశీలించన జిల్లా కలెక్టర్'

'గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను పరిశీలించన జిల్లా కలెక్టర్'

SKLM: జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం మూలపేట పోర్టు పరిశీలించారు. ఎంతవరకు పనులు జరిగాయి, వాటి స్థితిగతులు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశ్వసముద్ర కంపెనీ ప్రతినిధులు, పోర్టు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.